గూగుల్‌ సెర్చ్‌‌లో మీ పర్సనల్ డాటా రిమూవ్ చేసుకోండిలా..

డిజిటల్‌ యుగంలో డేటా అత్యంత విలువైనది 

సైబర్‌ క్రిమినల్స్‌ పర్సనల్ డేటా యాక్సెస్‌ చేస్తున్నారు 

బెదిరించడం, బ్యాంక్‌ అకౌంట్‌ దోచేయడం లాంటివి చేస్తున్నారు

అందుకే ఇతరులకు పర్సనల్‌ డేటా షేర్‌ చేయకూడదు

ఇంటర్నెట్‌లో పోస్టు చేసేటప్పుడు ప్రైవసీ చెక్ చేసుకోవాలి

ఇప్పటికే ఉన్న డేటాను ఎలా రిమూవ్‌ చేయాలి

వెబ్ బ్రౌజర్‌‌లో myactivity.google.com/results-about-you లింక్‌ ఓపెన్‌ చేయాలి 

రిజల్ట్స్‌ టూ రివ్యూ(Results to review) ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకోండి

గెట్‌ స్టార్టెడ్‌ క్లిక్ చేసి ముందుకెళ్ళండి 

పర్సనల్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఇచ్చి సబ్మిట్ చేశాక.. మీ డాటా రిమూవ్ చేయాలా? అనే పాప్ అప్ పై ఎస్ నొక్కండి 

ఈ దీపావళికి సిరులు కురిపించే స్టాక్స్ ఇవే.. నిపుణులు ఏమంటున్నారంటే..!