గ్రీన్ టాప్‌లో మరింత అందంగా మెరిసిపోతున్న శ్రీలీల..

రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల..

ఒకే సినిమాతో తెలుగులో మంచి పాపులారిటీని తెచ్చుకుంది ఈ యంగ్ హీరోయిన్.. 

ఇటీవల రవితేజ సరసన ధమాకాలో నటించి మరో హిట్‌ను అందుకుంది శ్రీలీల. 

ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది ఈ భామ..

ఇప్పటికే తెలుగులో శ్రీలీల ఓ పది సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తోంది. 

తాజాగా ఈ భామ రామ్ హీరోగా వచ్చిన స్కందలో హీరోయిన్‌గా నటించింది..

ఈ సినిమా సెప్టెంబర్ 15న గ్రాండ్‌గా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది..

బోయపాటి శ్రీను దర్శకుడు..

ఇక ఈ సినిమా ఓటీటీ విషయంలో ఓ అప్ డేట్ వచ్చింది..

ఈ సినిమా ఈనెల 27 నుంచి హాట్ స్టార్’లో స్ట్రీమింగ్ కానుంది.. 

ఈ సినిమాతో పాటు శ్రీలీల గుంటూరు కారంలో కూడా నటిస్తోంది.. ఈ సినిమా సంక్రాంతికి విడుదలకానుంది..