ఈ సాల్ట్‌కు ఫుల్ డిమాండ్

మార్కెట్లో రాక్ సాల్ట్‌కు డిమాండ్.

పంజాబ్ నుంచి తీసుకొచ్చి అమ్మకాలు.

తెలంగాణలో పలు ప్రాంతాల్లో సేల్స్.

రోడ్ల మీద వాహనాల్లో రాక్ సాల్ట్ అమ్మకాలు.

కల్లు ఉప్పు, నల్ల ఉప్పు అమ్మకాలు.

బీపీ, షుగర్ రాదంటున్న వ్యాపారులు.

రాళ్ల ఉప్పు కోసం ఎగబడుతున్న జనం.

20-30 కిలోలు కొనేస్తున్న జనం.

కిలో కల్లు ఉప్పు ధర రూ.50.

కిలో నల్ల ఉప్పు ధర రూ.60.

తీసుకొచ్చిన ఉప్పును వారంలో అమ్మేస్తున్న వ్యాపారులు.

తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లో అమ్మకాలు.