కొత్తగా కారు కొంటే రూ.2 లక్షల తగ్గింపు

ఆఫర్ల జాతర ప్రారంభం అయ్యింది.

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా కార్లపై భారీ తగ్గింపు ఉంది.

హ్యుందాయ్ ఆరా కారుపై రూ. 33 వేల డిస్కౌంట్ ఉంది.

గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్‌పై రూ. 43 వేల త్గగింపు ఉంది.

ఐ20 మోడల్‌పై రూ. 40 వేల తగ్గింపు పొందొచ్చు.

ఐ20 ఎన్ లైన్ కారుపై రూ. 50 వేల తగ్గింపు ఉంది. 

అల్కాజర్ కారుపై రూ. 20 వేల తగ్గింపు ఉంది.

వెర్నా మోడల్‌పై రూ. 25 వేల డిస్కౌంట్ ఉంది. 

కోన ఎలక్ట్రిక్ కారుపై రూ. 2 లక్షల తగ్గింపు ఉంది.