డిగ్రీ అర్హతతో 3049 బ్యాంకు ఉద్యోగాలు..
గ్రాడ్యుయేట్లకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) గుడ్న్యూస్ చెప్పింది. (Pixabay)
ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO), స్పెషల్ ఆఫీసర్స్ (SO) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. (Pixabay)
ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ బ్యాంకుల్లో మొత్తం 3049 ఖాళీలను సంస్థ భర్తీ చేయనుంది.
ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ibps.inలో రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఇందుకు ఆగస్టు 21 వరకు గడువు ఉంది.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం న
ుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
అంటే వారు 02.08.1993 నుంచి 01.08.2003 మధ్య జన్మించి ఉండాలి.
SC, ST, PwBD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.175.. మిగతా అభ్
యర్థులందరూ రూ.850 చెల్లించాలి.
IBPS SO 2023 ప్రిలిమినరీ ఎగ్జామ్ డిసెంబర్ 30, 31న జరుగుతుంది.
మెయిన్ ఎగ్జామ్ 2024 జనవరిలో జరుగుతుంది.
పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ib
ps.in ఓపెన్ చేయండి.
Also Read : 1324 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్