Jobs: 9,995 బ్యాంక్ ఉద్యోగాలు.. 

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

IBPS భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

రీజినల్ రూరల్ బ్యాంకుల్లో దాదాపు పది వేల పోస్టులు..

జూన్ 7న ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం.. 

5,585 మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు..

మొత్తం 9,995 ఖాళీలను భర్తీ చేయనున్న ఐబీపీఎస్

IBPS RRB 2024 కోసం అప్లై చేయడానికి గడువు జూన్ 27. 

అధికారిక వెబ్‌సైట్ ibps.in విజిట్ చేసి ఆన్‌లైన్ మోడ్‌లో అప్లై చేసుకోవచ్చు. 

జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 850 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

SC, ST, PwD వర్గాల అభ్యర్థులు రూ. 175 పేమెంట్ చేయాలి. 

పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ ibps.in ఓపెన్ చేయండి.