ధోని రికార్డును బద్దలు కొట్టిన కింగ్
వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా బోణి కొట్టింది.
ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది.
ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 85 పరుగులతో చెలరేగాడు.
కేఎల్ రాహుల్ 97 నాటౌట్.. విన్నింగ్ షాట్ తో మ్యాచ్ ను ముగించాడు.
ఈ క్రమంలో కోహ్లీ ధోని రికార్డును బద్దలు కొట్టాడు.
చెపాక్ లో కోహ్లీ 9 ఇన్నింగ్స్ లో 422 పరుగులు చేశాడు. సగటు 46.88.
ధోని చెపాక్ లో 6 ఇన్నింగ్స్ ల్లో 401 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో చెపాక్ లో ధోని రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.
భారత్ తన తదుపరి పోరును ఢిల్లీలో ఆడనుంది.
అక్టోబర్ 11న అఫ్గానిస్తాన్ తో భారత్ ఆడనుంది.
ఢిల్లీ కోహ్లీ హోం గ్రౌండ్
More
Stories
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం!
జట్టులో చోటు దండగ అన్నారు.. కట్ చేస్తే..
రోహిత్ ఎత్తుగడ అదుర్స్..
బుద్దున్నోడు ఆ షాట్ ఆడతారా?