కోహ్లీ కమాల్
వన్డే ప్రపంచకప్ 2023లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
ప్రతి మ్యాచ్ లోనూ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.
ఆస్ట్రేలియాపై 85 పరుగులు.. అఫ్గానిస్తాన్ మీద 55 నాటౌట్‌తో జట్టును గెలిపించాడు.
పాకిస్తాన్‌పై 16 పరుగులతో నిరాశ పరిచాడు.
అనంతరం బంగ్లాదేశ్‌పై సెంచరీ (103 నాటౌట్) కదం తొక్కాడు.
ఇక తాజాగా కివీస్ పై 95 పరుగులతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆడిన 5 మ్యాచ్ ల్లో కలిసి 354 పరుగులు చేశాడు.
ఈ వన్డే ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఉన్నాడు.
మిగిలిన మ్యాచ్ ల్లో కూడా కోహ్లీ ఇలానే ఆడితే భారత్ కు ప్రపంచకప్ ఖాయం.
టీమిండియా ఆడిన ఐదు మ్యాచ్ ల్లోనూ నెగ్గింది.
ప్రస్తుతం టేబుల్లో టాపర్ గా ఉంది.
More
Stories
దొరక్క దొరక్క అవకాశం.. కోహ్లీ కారణంగా సర్వ నాశనం
ఇది కలనా నిజమా? కోహ్లీపై పొగడ్తల వర్షం కురిపించిన గంభీర్
బద్ద శత్రువుల్లా పోటీ పడుతున్న రోహిత్, కోహ్లీ
రాసిపెట్టుకోండి.. ఈసారి ఐపీఎల్ వేలంలో ఈ ప్లేయర్‌పై కోట్ల వర్షం కురవడం ఖాయం