ప్రముఖ బ్యాంకులో 600 ఉద్యోగాలకు నోటిఫికేషన్..

బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి మరో గుడ్ న్యూస్.

ప్రముఖ బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 

జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన IDBI బ్యాంక్ 

మొత్తం 600 పోస్టులకు రిజిస్ట్రేషన్స్ ప్రారంభం..

రిజిస్ట్రేషన్స్ కు ఆఖరి తేది సెప్టెంబర్ 30.

అర్హత ఉన్నవారు idbibank.in అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.

బ్యాంకు అందించే ఒక ఏడాది PGDBF కోర్సును పూర్తి చేసిన వారు అర్హులు. 

అక్టోబర్ 20న రిక్రూట్‌మెంట్ టెస్టు..

అభ్యర్థుల వయసు 20 నుంచి గరిష్టంగా 25 ఏళ్లు..

మొదటి ఆరు నెలల ట్రైనింగ్ పీరియడ్‌లో నెలకు రూ.5,000 చొప్పున స్టైఫండ్..

ఆ తర్వాత రెండు నెలల ఇంటర్న్‌షిప్ సమయంలో అభ్యర్థులు నెలకు రూ.15,000..

కోర్సు తర్వాత జీతం ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షలు..