Running

Get SI Job: ఈ టిప్స్ తో ఎస్సై అయిపోండి.. 

Running

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు లక్షల్లో బయటకు వస్తున్నారు.

Running

కొంతమంది సరైన రీతిలో హార్డ్ వర్క్ చేయక ఎస్సై కాలేకపోతున్నారు.

Running

ఎస్సై కావాలనే కల మీకుంటే.. ఈ టిప్స్ పాటించండి.   

Running

నోటిఫికేషన్ రాగానే అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వడం మానుకోవాలి.

Running

అలా కాకుండా ముందస్తు ప్రణాళిక తోటి సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతూ  ఉండాలి. 

Running

అదేవిధంగా గ్రౌండ్ ప్రాక్టీస్ చేయాలి . 

Running

అదేవిధంగా ప్రభుత్వ పరంగా జిల్లాల వారీగా ఫ్రీ కోచింగ్ కు సైతం అవకాశం ఉంటుంది.

Running

కోచింగ్ వెళ్లడం వల్ల సబ్జెక్ట్ పైన పట్టు తో పాటు ట్రిక్స్ కూడా తెలుస్తాయి.

Running

ఈ విధంగా చేయడం వల్ల సబ్జెక్ట్ పూర్తిగా అర్థమవుతుంది. 

Running

సబ్జెక్టుతో పాటు రన్నింగ్ , లాంగ్ జంప్ లాంటి ఫిజికల్ టెస్ట్ లకు  ప్రాక్టీస్ చేయాలి.

Running

వీటితో పాటు మాక్ టెస్టులు కూడా రాయడం వల్ల మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయని తెలుస్తాయి.  

Running

ఇలా ప్రణాళిక బద్ధంగా చదవడం ద్వారా మనం గోల్ ను రీచ్ అవ్వొచ్చు.