గొంతు నొప్పి తగ్గాలంటే
ఇవే మార్గాలు!
ప్రస్తుతం సీజన్ మారుతుండడంతో ఎక్కడ చూసిన..
దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పే..
ఇక అలా వచ్చిన గొంతు నొప్పి ఎన్ని ట్యాబ్లేట్స్ వాడిన తగ్గట్లే..
అలాంటప్పుడే ఈ చిట్కాలు వాడాలి..
ప్రస్తుతం సీజన్ మారుతుండడంతో ఎక్కడ చూసిన..
గొంతునొప్పిని మాయం చేసి శరీరానికి హాయినిస్తాయ్.. అవేంటంటే?
టేస్టీగా ఉండే వేడి చికెన్ సూప్ తాగడం..
మిరియాలు, దాల్చినచెక్క, అల్లం వంటివాటితో చేసిన టీ తాగడం..
మరిగించిన అల్లం రసాన్ని తాగడం..
రోజులో వీలైనన్నిసార్లు పెరుగు తినడం..
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగడం..
ఓట్స్‌ను బాగా ఉడికించి అందులో అరటిపండు కలిపి తీసుకోవడం..
ఇవన్నీ ఒకేసారి కాదు.. ఏది కుదిరితే అది తీసుకున్న చాలు..
తక్షణమే గొంతు నొప్పి తగ్గి ఉపశమనం దొరుకుతుంది..
Disclaimer: అందరి ఆరోగ్యం ఒకేలా ఉండదు. ఈ టిప్స్ విషయంలో మీ డాక్టర్ సలహాలు తప్పక తీసుకోండి.
More
Stories
టీతో ఈ స్నాక్స్ కలిపి తింటున్నారా ?
రోజుకో దానిమ్మ తింటే ఏం జరుగుతుంది
?
ఉసిరిలాభం