వెల్లుల్లితో ఇలా చేస్తే పులిపిర్లు పోతాయ్!

పులిపిర్లు పెద్ద సమస్య.

ఇవి ఏర్పడటానికి ప్రధాన కారణం వైరస్.

కొందరు వీటిని గిల్లడం, లాగడం వంటివి చేస్తుంటారు.

దానివల్ల కొత్తచోట్లలో కూడా పులిపిర్లు ఏర్పడతాయి.

పులిపిర్ల నివారణకు ఇలా చేయడం ఉత్తమం.

వెల్లుల్లిపాయలను వొలిచి పులిపిర్ల పైన రుద్దుతూ ఉండాలి.

ఉల్లిపాయను సగానికి కోసి మధ్యభాగాన్ని తొలగించి అందులో ఉప్పు నింపాలి.

దీని నుంచి వచ్చే రసంతో పులిపిర్లపైన సున్నితంగా రుద్దాలి.

అలా దాదాపు నెలరోజులపాటు చేయాలి.

2 బంగాళదుంపను మధ్యకు కోసి ఆ ముక్కలతో రుద్దుతూ ఉండాలి.

ఇలా క్రమం తప్పకుండా 15, 20 రోజులపాటు చేస్తే పులిపిర్లు ఎండి రాలిపోతాయ్.

 Disclaimer: అందరి ఆరోగ్యం ఒకేలా ఉండదు. ఈ టిప్స్ విషయంలో మీ డాక్టర్ సలహాలు తప్పక తీసుకోండి.