50 అంగుళాల 4K స్మార్ట్ టీవీ.. రూ.1,648కి పొందండి

ఇది iFFALCON కంపెనీకి చెందిన 126 cm (50 అంగుళాల) 4K అల్ట్రా HD స్మార్ట్ QLED గూగుల్ టూవీ. చూడటానికి లుక్ బాగుంది. ఆఫర్ కూడా ఆకర్షణీయంగా ఉంది. ఈ టీవీని ఏపీ.. చిత్తూరులోని టీసీఎల్ ఇండియా తయారుచేస్తోంది. బ్రాండ్ నేమ్ మాత్రం iFFALCONగా ఉంది. 

ఈ టీవీకి అమెజాన్‌లో 4.2/5 రేటింగ్ ఉంది. దీన్ని కొన్న వారిలో 69 మంది రివ్యూలు ఇచ్చారు. వాటి ప్రకారం ఈ టీవీ పిక్చర్ క్వాలిటీ, డబ్బుకి తగిన విలువ, సౌండ్ క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అన్నీ అదిరిపోయాయి. ప్రొడక్ట్ క్వాలిటీ కూడా పర్వాలేదని చెప్పారు. ఫీచర్ల విషయంలో మైనస్ ఏదీ ఇవ్వలేదు.

ఈ టీవీకి రిజల్యూషన్ 4K అల్ట్రా HD అంటే 3840 x 2160 పిక్సెల్స్. దీని రిఫ్రెష్ రేటు 60 Hertzగా ఉంది. ఈ రిఫ్రెష్ రేటు కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుండేది. 

ఈ టీవీకి కనెక్టివిటీ కోసం 3 HDMI పోర్టులు ఇచ్చారు. వీటి ద్వారా సెట్ టాప్ బాక్స్, బ్లూ రే ప్లేయర్స్, గేమింగ్ కన్సోల్ వంటివి కనెక్ట్ చేసుకోవచ్చు. 1 USB పోర్ట్ ఉంది. 1 హెడ్‌ఫోన్ అవుట్‌పుట్ ఉంది.

ఈ టీవీకి 30 వాట్స్ అవుట్‌పుట్ ఉంది. MS12Z, డాల్బీ అట్మోస్ సౌండ్ క్వాలిటీ ఉంది. DTS వర్చువల్ ఉంది. స్పీకర్ బాక్సులు కిందివైపు ఉన్నాయి.

ఈ టీవీకి స్మార్ట్ టీవీ ఫీచర్లుగా గూగుల్ TV, 2GB RAM, 16 GB ఫ్లాష్ మెమరీ, 64-బిట్  క్వాడ్ కోర్ ప్రాసెసర్, గేమ్ మాస్టర్, వైఫై, బ్లూటూత్ వంటివి ఉన్నాయి.

ఈ టీవీలో Netflix, Prime Video, Disney+Hotstar వంటివి ఇన్‌బిల్ట్ యాప్స్‌గా ఉన్నాయి. అలాగే అలెక్సాతో వర్క్స్ చేసుకోవచ్చు, వాయిస్ కంట్రోల్ ఉంది.

ఈ టీవీకి QLED డిస్‌ప్లే ఉంది. 178 డిగ్రీల వైడ్ యాంగిల్ వ్యూ ఉంది. డాల్బీ విజన్ ఉంది. HDR 10+ ఉంది. 4K HDR ప్రో ఉంది. 360 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది. 

ఈ టీవీకి 1 సంవత్సరం వారంటీ ఉంది. ఇది టీవీ కొన్న తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఇది 2023 మోడల్. దీని బరువు 9.2 కేజీలు ఉంది. 

ఈ టీవీ రిమోట్‌కి 2 AAA బ్యాటరీలు అవసరం. అవి కూడా ఇస్తున్నారు. ఈ టీవీ, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. 

ఈ టీవీతో మీకు 1 LED టీవీ, 1 టేబుల్ టాప్ స్టాండ్, 1 యూజర్ మాన్యువల్, 1 వారంటీ కార్డు, 1 రిమోట్ కంట్రోల్, 2 AAA బ్యాటరీలు ఇస్తారు. 

ఈ టీవీ అసలు ధర రూ.1,12,990. దీనిపై అమెజాన్‌లో 70 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. అందువల్ల ఇది రూ.33,999కి లభిస్తోంది. దీన్ని EMIలో రూ.1,648కి పొందవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల అభిప్రాయాలు, అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు. (All Images credit - https://www.amazon.in/iFFALCON-inches-Ultra-Google-iFF50Q73/dp/B0CB6Q7DJC)