ఈ పంట సాగుతో రూ.10 లక్షల ఆదాయం.. 

అరటి సాగు అనేది సంవత్సరకాల పంటగా రైతన్నలు సాగు చేస్తుంటారు.

ఒక్కసారి పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయనే దిశలో సాగు చేస్తుంటారు.

ఓ రైతు తన రెండు ఎకరాల పొలంలో జీ 9 పొట్టి రకం జాతికి చెందిన పచ్చి అరటిని సాగు చేసాడు.

పంట దిగుబడి చూస్తే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే.

ఎకరాకు 20 లోడ్లు సేంద్రియ ఎరువులు వేసి సాగు చేశారు.

రసాయనిక ఎరువులు ఏ మాత్రం వాడటం లేదన్నారు.

దిగుబడి చూస్తే ఒక గెల 30 నుండి 40 కేజీల వరకు దిగుబడి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.

మొదటగా రసాయన ఎరువులు ఎక్కువ మోతాదులో వాడి పంటలు సాగు చేసేవాడు.

ఒక్కసారిగా పంట పక్వానికి రూ.3 లక్షలు ఖర్చు చూసారట రైతన్న.

పెట్టుబడి 3 లక్షలు పోయి 10 లక్షలు మిగులుతుందని తెలిపారు.