చరిత్రకు 5 వికెట్ల దూరంలో
వన్డే ప్రపంచకప్ ఆఖరి ఘట్ట
ానికి చేరుకుంది.
నవంబర్ 19న జరిగే ఫైనల్లో తలపడనున్న భారత్,
ఆస్ట్రేలియా
ఈ ప్రపంచకప్ లో షమీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు.
ఇప్పటి వరకు 6 మ్యాచ్ ల్లో 23 వికెట్లు సాధించాడు.
ఇందులో మూడు సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.
ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఉన్నాడు.
ఒక వన్డే ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా స్టార్క్ ఉన్నాడు.
2019 వన్డే ప్రపంచకప్ లో స్టార్క్ 27 వికెట్లు తీశాడు.
ఈ రికార్డును బ్రేక్ చేయాలంటే షమీ ఫైనల్లో 5 వికెట్లు తీయాల్సి ఉంది.
ఫైనల్లో షమీ 5 వికెట్లు సాధిస్తే క్రికెట్ చరిత్రలోనే నయా రికార్డ్ అవుతుంది.
కేవలం 7 మ్యాచ్ ల్లో 28 వికెట్లు తీసిన బౌలర్ గా నిలుస్తాడు.
More
Stories
ఈ చిట్కాలతో మీ పొట్ట శుభ్రం!
2 నిమిషాల్లో నకిలీ బంగారం గుట్టు రట్టు..
ఐఫోన్ 14 కొనేందుకు మంచి సమయం..
ఐఫోన్ 14 కొనేందుకు మంచి సమయం..