సూపర్ రెడ్డి

టి20 ప్రపంచకప్ అనంతరం జింబాబ్వేతో భారత్ టి20 సిరీస్ ఆడనుంది.

ఈ సిరీస్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది.

టి20 ప్రపంచకప్ ఆడుతున్న ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చింది.

దాంతో యువ ప్లేయర్లకు అవకాశం దొరికింది.

గిల్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు.

ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరఫున అదరగొట్టిన నితీశ్ రెడ్డికి అవకాశం దొరికింది.

తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు.

ఈ సీజన్ లో 13 మ్యాచ్ ల్లో 303 పరుగులు చేశాడు.

ఇక బౌలింగ్ లో 3 వికెట్లు తీశాడు.

జింబాబ్వే సిరీస్ లో నితీశ్ రెడ్డి రాణిస్తే హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయం అయ్యే ఛాన్స్ ఉంది