పది అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు అలర్ట్. 

పదో తరగతి అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు..

 సదరన్ కమాండ్‌లో మల్టీ- టాస్కింగ్ స్టాఫ్(MTS ) నోటిఫికేషన్ జారీ..

వాషర్‌మెన్, కుక్, గార్డెనర్, లేబర్ వంటి పోస్టులకు నోటిఫికేషన్.. 

అధికారిక పోర్టల్ www.hqscrecruitment.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

అప్లికేషన్ గడువుకి ఆఖరి తేది.. అక్టోబర్ 8

మొత్తం ఖాళీలు 24 ..

అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. 

గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పాసై ఉండాలి. 

సంబంధిత ట్రేడ్‌లో ఒక సంవత్సరం వర్క్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి.

ఎంపికయ్యే అభ్యర్థులకు వార్షిక వేతనం రూ.4.2 లక్షలు..

Also Read : దేశంలో ఈ ఉద్యోగాలకు భారీ డిమాండ్..