ఇండియన్ నేవీలో భారీగా ఉద్యోగాలు..
భారత నావికాదళంలో INCET (ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్)కు చాలా ప్రాధాన్యత ఉంది.
నేవీలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి ఈ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తుంటారు.
తాజాగా INCET నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 2లోపు అధికారి
క పోర్టల్ విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను పరిశీలిద్దాం.
మొత్తంగా 741 పోస్టులు భర్తీ కానున్నాయి.
దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య
ఉండాలి.
పోస్టుల ఆధారంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆధారపడి
ఉంటుంది.
జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.295 చ
ెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు.
ఎంపికయ్యే అభ్యర్థుల జీతభత్యాలను పోస్టుల ఆధారంగా ఇండియన్ నేవీ నిర
్ణయిస్తుంది.
పూర్తి వివరాల కోసం incet.cbt-exam.in ఓపెన్ చేయాలి.
More
Stories
లిచీ పండ్లు ఎక్కువగా తింటున్నారా
కమ్మని పెరుగు కావాలా?
బరువు తగ్గాలంటే..