ఇండియన్ ఆయిల్ లో 490 జాబ్స్

నిరుద్యోగులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) శుభవార్త

Cutout

490 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటన

అప్రంటీస్, అకౌంట్స్, ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో ఖాళీలు

విద్యార్హతల వివరాలు: ట్రేడ్ అప్రెంటీస్- 10వ తరగతి

Cutout

టెక్నీషియన్ అప్రెంటీస్ - డిప్లొమా

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ - డిగ్రీ, BBA, BA, B.Com, B.Sc.

దరఖాస్తుకు సెప్టెంబర్ 10 ఆఖరి తేదీ

తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజియన్లలో ఖాళీలు