విశాఖ నుంచి జన్ సాధారణ్ ట్రైన్

విశాఖపట్నం నుంచి మరో ప్రత్యేక రైలు.

విశాఖపట్నం నుంచి జన్ సాధారణ్ రైలు.

Terrain Map

విశాఖపట్నం, రంగపర నార్త్ మధ్య వీక్లీ స్పెషల్ ట్రైన్.

జన్ సాధారణ్ రైలులో అన్నీ జనరల్ బోగీలే.

జన్ సాధారణ్ రైలుకు రిజర్వేషన్ ఉండదు.

Terrain Map

వారానికి ఓసారి జన్ సాధారణ్ రైలు సేవలు.

ఆగస్ట్ 31 వరకు అందుబాటులో జన్ సాధారణ్ రైలు.

ఆదివారం 00.10 గంటలకు విశాఖ నుంచి ప్రయాణం.

Terrain Map

సోమవారం ఉదయం 10 గంటలకు రంగపర నార్త్ చేరుకోనున్న రైలు.

మంగళవారం 5.15 గంటలకు రంగపర నార్త్‌ నుంచి ప్రయాణం.

బుధవారం మధ్యాహ్నం 3.35 గంటలకు విశాఖ చేరుకోనున్న రైలు.

జన్ సాధారణ్ రైలులో ఏడు సెకండ్ క్లాస్ సీటింగ్‌ కోచ్‌లు.