కశ్మీర్ లోని గ్రేట్ లేక్స్ ట్రెక్..ఏడు అద్భుతమైన లేక్ లను అత్యంత దగ్గరగా చూడొచ్చు
ఉత్తరాఖండ్‌లోని రూప్‌కుండ్ ట్రెక్..రహస్యమైన అస్థిపంజరం సరస్సులకు ప్రసిద్ధి. ఈ ట్రెక్‌లో దట్టమైన అడవులు ఆల్పైన్ పచ్చికభూములు,రాతి భూభాగాలను ఆస్వాదించొచ్చు
పిన్ పార్వతి ట్రెక్..పచ్చికభూములు,ఎత్తైన ప్రదేశాల గుండా సాగే హిమాచల్ ప్రదేశ్ లోని ఈ ట్రెక్ ఛాలేజింగ్ గా ఉన్నప్పటికీ చాలా అద్భుతమైనది
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్..ఉత్తరాఖండ్ లోని ఈ నేషనల్ పార్క్ యెనెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా
సిక్కింలోని గోచా లా ట్రెక్ వరల్డ్ లో 3వ ఎత్తైన శిఖరం కాంచన్‌జంగా అద్భుతమైన వ్యూస్ చూడొచ్చు. ఈ ట్రెక్ దట్టమైన రోడోడెండ్రాన్ అడవులు, మనోహరమైన గ్రామాలు, ఎత్తైన పచ్చికభూముల గుండా సాగుతుంది
హంప్టా పాస్ ట్రెక్.. ఆకుపచ్చ కులు లోయ,బంజరు స్పితి లోయ యొక్క విభిన్న ప్రకృతి దృశ్యాలను కలపి చూడొచ్చు
స్టక్ కంగ్రీ ట్రెక్.. లడఖ్ లోని ఈ ట్రెక్ ఉత్కంఠభరిత,సాహసోపేతమైనదిగా ఉంటుంది