White Frame Corner
White Frame Corner
Arrow

భారత్ లో అత్యంత ఖరీదైన వెడ్డింగ్ స్పాట్ ఇదే..

White Frame Corner
White Frame Corner
Arrow

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురానుభుతి. 

White Frame Corner
White Frame Corner
Arrow

దీన్ని జీవితంలో మరిచిపోలేని విధంగా చేసుకుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

పెళ్లిళ్ల కోసం ఎంత ఖర్చుచేయడానికైన వెనుకాడరు

White Frame Corner
White Frame Corner
Arrow

ఈవెంట్ మేనేజర్ లను సైతం కలుస్తున్నారు.

White Frame Corner
White Frame Corner
Arrow

 డబ్బులు ఇచ్చి తమ పెళ్లికి ప్లాన్ లు చేస్తున్నారు

White Frame Corner
White Frame Corner
Arrow

రాజస్థాన్ లో ఉదయ్ పూర్ వెడ్డింగ్ కు కేరాఫ్ గా మారింది

White Frame Corner
White Frame Corner
Arrow

ఇక్కడ పొలిటియన్స్, సినితారలు, పెళ్లిళ్లు చేసుకుంటున్నారు

White Frame Corner
White Frame Corner
Arrow

ప్రత్యేక వేదికలు, కట్టడాలు, స్థానిక వంటకాలు చాలా ఫెమస్

White Frame Corner
White Frame Corner
Arrow

 రూ. 20 లక్షల నుంచి రూ. 2.5 కోట్లు అవుతుందని సమాచారం 

White Frame Corner
White Frame Corner
Arrow

అర్వల్లి కొండల మధ్య ఉన్న ఉదయపూర్ నగరం ఉంది..

Read THis.. కునుకుతో కలిగే లాభాలు మీకు తెలుసా..?