30ఏళ్లుగా చీర కొనుక్కోని ఎంపీ సుధామూర్తి

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ 

రూ.37వేల కోట్ల ఆస్తికి యజమాని

రాజ్యసభ సభ్యురాలి సింప్లిసిటీ వైరల్

రచయిత్రిగా 150కి పైగా పుస్తకాల ప్రచూరణ

ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌కి అసోసియేట్ 

నిత్యం సామాజిక సేవలో నిమగ్నం

ధనం శాశ్వతం కాదని గట్టిగా నమ్మే వ్యక్తి

ఆదర్శాలు, సరళత,సాయం చేసే గుణం 

సనాతన ధర్మాన్ని   గౌరవించే మహిళామూర్తి 

బ్రిటన్ మాజీ ప్రధాని సుధామూర్తి అల్లుడే

షాపింగ్, చీరలు కొనడం చాలా ఇష్టం

30ఏళ్ల క్రితం కాశీకి వెళ్లిన సుధామూర్తి 

విశ్వాసాల ప్రకారం కాశీలో చీరలు కొనుక్కోనని నిర్ణయం(all photos facebook)