Crazy Offer: ఒక్క రూపాయికే స్మార్ట్ ఫోన్..!
స్మార్ట్ ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా?
Intel కంపెనీకి చెందిన P55 5G మొబైల్‌పై క్రేజీ ఆఫర్ ఉంది
ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 13.0 వెర్షన్‌తో పనిచేస్తుంది
50MP AI డ్యూయల్ రియర్ కెమెరా ఉంది
5000mAh బ్యాటరీ ఇచ్చారు
30 నిమిషాల్లో 70 శాతం దాకా ఛార్జ్ అవుతుందట
ఈ మొబైల్ అసలు ధర రూ.13,499
37 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.8,499కే అమ్ముతున్నారు
పాత మొబైల్ ఇస్తే దానికి రూ.8,050 దాకా ఇస్తారట
బ్యాంక్ ఆఫర్ కింద మరో రూ.849.90 తగ్గింపు ఇస్తున్నారు
అంటే ఆల్‌మోస్ట్ రూపాయి కూడా చెల్లించకుండానే ఈ ఫోన్ పొందొచ్చ
ు
More
Stories
లిచీ పండ్లు ఎక్కువగా తింటున్నారా
కమ్మని పెరుగు కావాలా?
బరువు తగ్గాలంటే..