ఐఫోన్‌ 16 సిరీస్‌ విడుదల..  ధర, ఫీచర్స్ ఇవే

యాపిల్‌ నుంచి సరికొత్త ఐఫోన్‌ మార్కెట్ లోకి వచ్చింది

తాజాగా ఐఫోన్‌ 16 సిరీస్‌ లాంచ్ చేశారు

ఇందులో ఐఫోన్ 16, బిఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడల్స్ ఉన్నాయి

యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఈ ఫోన్లలో ప్రధాన ఆకర్షణ

కొత్తగా టచ్‌ సెన్సిటివ్‌ కెమెరా ఇచ్చారు

రెండు రెట్లు వేగవంతంగా పనిచేసే A18 చిప్ ఇందులో ఉంటుంది

ఈ కొత్త సిరీస్‌ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం కూడా ఎక్కువే 

బ్యాక్ 48 MP ఫ్రంచ్ 12 MP ఉంటాయి

ఐఫోన్ 16 ధర రూ.79,900 (128GB)

ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 89,900 (128GB)

ఐఫోన్ 16 ప్రో ధర రూ. 1,19,900 (128GB)

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,44,900 (256GB)