IPL 2024: ఐపీఎల్‌లో అత్యధిక టీమ్‌ స్కోర్లు..

IPL 2024: ఐపీఎల్‌లో అత్యధిక టీమ్‌ స్కోర్లు..

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక టీమ్‌ స్కోర్‌ చేసిన జట్టుగా సన్‌రైజర్స్‌ చరిత్ర సృష్టించింది. 

ముంబైపై ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.

ఐపీఎల్‌లో అత్యధిక టీమ్‌ స్కోర్లపై ఓ లుక్కేద్దాం.

#1: 277/3 - SRH vs MI, హైదరాబాద్, 2024

#2: 263/5 - RCB vs PWI, బెంగళూరు, 2013

#3: 257/5 - LSG vs PBKS, మొహాలి, 2023

 #4: 248/3 - RCB vs GL, బెంగళూరు, 2016

#5: 246/5 - CSK vs RR, చెన్నై, 2010

#6: 246/5 - MI vs SRH, హైదరాబాద్, 2024