రోజూ రూ.30... ఈ మొబైల్ మీదే

ఐకూ జెడ్‌7ఎస్ మొబైల్‌పై ఈఎంఐ ఆఫర్.

Cutout

రోజూ కేవలం రూ.30 చెల్లిస్తే ఈ మొబైల్ మీ సొంతం.

6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.18,999.

8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999.

అమెజాన్‌లో ఈఎంఐ ఆఫర్.

Cutout

నెలకు రూ.908 ఈఎంఐతో లభిస్తున్న ఐకూ జెడ్‌7ఎస్.

రూ.17,900 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్.

90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.38 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్.

64MP ప్రైమరీ+2MP పోర్ట్‌రైట్ లెన్స్‌లతో డ్యూయెల్ కెమెరా.

16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా.

4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.