రూ.14 వేలకే కేరళ టూర్ ప్యాకేజీ

Lined Circle

ఐఆర్‌సీటీసీ టూరిజం కేరళ టూర్ ప్యాకేజీ.

ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ.

ప్రతీ మంగళవారం హైదరాబాద్ నుంచి టూర్.

Lined Circle

మొదటి రోజు హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం.

రెండో రోజు మున్నార్ టూర్.

మూడో రోజు మున్నార్ లోకల్ టూర్.

నాలుగో రోజు అలెప్పీ టూర్.

Lined Circle

ఐదో రోజు తిరుగు ప్రయాణం.

కేరళ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.13,860.

ప్యాకేజీలో రైలు ప్రయాణం, సైట్ సీయింగ్...

Lined Circle

అకామడేషన్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో బుకింగ్స్.