తిరుపతి డైలీ టూర్ ప్యాకేజీ

Lined Circle

తిరుమల వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్.

ఐఆర్‌సీటీసీ టూరిజం స్పెషల్ ప్యాకేజీ.

హైదరాబాద్ నుంచి తిరుపతి ప్రత్యేక ప్యాకేజీ.

పూర్వ సంధ్య పేరుతో టూర్ ప్యాకేజీ.

Lined Circle

తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం.

శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, తిరుచానూర్ ఆలయాల దర్శనం.

ఇది 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ.

మొదటి రోజు హైదరాబాద్ నుంచి ప్రయాణం.

రెండో రోజు స్థానిక ఆలయాల దర్శనం.

Lined Circle

మూడో రోజు తిరుమలలో శ్రీవారి దర్శనం.

తిరుపతి టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.7510.

ప్యాకేజీలో రైలు ప్రయాణం, వసతి, సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్.