రూ.14 వేలకే 7 ఆలయాల దర్శనం

హైదరాబాద్ నుంచి భారత్ గౌరవ్ యాత్ర.

దివ్య దక్షిణ యాత్ర పేరుతో టూర్ ప్యాకేజీ.

రూ.14 వేలకే 9 రోజుల టూర్.

అరుణాచలం, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, తిరుచ్చి, తంజావూర్ యాత్ర.

హైదరాబాద్‌లో ఆగస్ట్ 4న టూర్ ప్రారంభం.

రెండో రోజు అరుణాచలం ఆలయ దర్శనం.

Lined Circle

మూడో రోజు రామేశ్వరం ఆలయ దర్శనం.

నాలుగో రోజు మదురైలో మీనాక్షి అమ్మవారి దర్శనం.

ఐదో రోజు కన్యాకుమారి టూర్.

రాక్ మెమొరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ సందర్శన.

ఆరో రోజు పద్మనాభ స్వామి ఆలయం, కోవలం బీచ్ సందర్శన.

ఏడో రోజు శ్రీరంగం, బృహదీశ్వర ఆలయాల దర్శనం.

టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.14,250.

ప్యాకేజీలో రైలు ప్రయాణం, బస, సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్.