తిరుపతి లోకల్ టూర్ ప్యాకేజీ

Lined Circle

తిరుపతి లోకల్ టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ.

పంచ దేవాలయం పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీ.

ప్రతీ రోజూ తిరుపతి నుంచి టూర్.

తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం.

శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాల దర్శనం.

తిరుపతి చేరుకున్న తర్వాతే టూర్ ప్యాకేజీ ప్రారంభం.

మొదటి రోజు స్థానిక ఆలయాల దర్శనం.

రెండో రోజు తిరుమలలో శ్రీవారి దర్శనం.

ఆ తర్వాత పద్మావతి ఆలయ దర్శనం.

టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.6,590.

ట్విన్ షేరింగ్‌కు రూ.6,800, సింగిల్ షేరింగ్‌కు రూ.8,280.

ప్యాకేజీలో అకామడేషన్, సైట్‌సీయింగ్, తిరుమలలో దర్శనం.