వైజాగ్ టు తిరుపతి ఫ్లైట్ టూర్

తిరుమల వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్.

విశాఖపట్నం నుంచి తిరుపతికి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ.

జూలై 6న టూర్ ప్రారంభం.

ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ.

తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉచితం.

మొదటి రోజు విశాఖపట్నం నుంచి ప్రయాణం.

కాణిపాకం, శ్రీనివాస మంగాపురం ఆలయాల దర్శనం.

రెండో రోజు ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనం.

తర్వాత శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాల దర్శనం.

మూడో రోజు గోవిందరాజ స్వామి ఆలయం, ఇస్కాన్ టెంపుల్ సందర్శన.

తిరుపతి ఫ్లైట్ టూర్ ప్రారంభ ధర రూ.18,960.

ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, వసతి, సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్.