విశాఖ టు తిరుపతి ఫ్లైట్ టూర్

విశాఖపట్నం నుంచి తిరుపతికి టూర్ ప్యాకేజీ.

ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆ‌ర్‌సీటీసీ.

సెప్టెంబర్, నుంచి డిసెంబర్ వరకు టూర్ ప్యాకేజీలు.

ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ.

మొదటి రోజు విశాఖపట్నం నుంచి ప్రయాణం.

కాణిపాకం, శ్రీనివాస మంగాపురం ఆలయాల దర్శనం.

రెండో రోజు తిరుచానూర్, శ్రీకాళహస్తి ఆలయాల దర్శనం.

రెండో రోజు తిరుమలలో దర్శనం.

తిరుపతి టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.16,275.

ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, బస, సైట్ సీయింగ్, దర్శనం.