రూ.6 వేలకే తిరుపతి టూర్ ప్యాకేజీ

Lined Circle

కరీంనగర్, వరంగల్, ఖమ్మం నుంచి తిరుపతి టూర్.

తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉచితం.

ప్రతీ గురువారం సప్తగిరి పేరుతో టూర్ ప్యాకేజీ.

Lined Circle

ఇది 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ.

మొదటి రోజు కరీంనగర్ నుంచి టూర్ ప్రారంభం.

రెండో రోజు తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం.

Lined Circle

మూడో రోజు కాణిపాకం, శ్రీనివాస మంగాపురం ఆలయాల దర్శనం.

స్లీపర్ క్లాస్‌లో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.5,660.

ట్విన్ షేరింగ్‌కు రూ.5,740, సింగిల్ షేరింగ్‌కు రూ.7,120.

Lined Circle

స్టాండర్డ్ క్లాస్‌లో ట్రిపుల్ షేరింగ్‌కు రూ.7,560.

ట్విన్ షేరింగ్‌కు రూ.7,640, సింగిల్ షేరింగ్‌కు రూ.9,010.

Lined Circle

ప్యాకేజీలో రైలు ప్రయాణం, వసతి, సైట్ సీయింగ్.