హైదరాబాద్ నుంచి దివ్య దక్షిణ యాత్ర
దివ్య దక్షిణ యాత్ర ప్రకటించిన ఐఆర్‌సీటీసీ.
హైదరాబాద్ నుంచి భారత్ గౌరవ్ రైలు.
ఆగస్ట్ 9, 23, సెప్టెంబర్ 5 తేదీల్లో టూర్.
కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూర్, రేణిగుంటలో స్టాప్స్.
మొదటి రోజు ప్రయాణం ప్రారంభం.
రెండో రోజు అరుణాచలం టూర్.
మూడో రోజు రామేశ్వరం టూర్.
నాలుగో రోజు మదురై టూర్.
ఐదో రోజు కన్యాకుమారి టూర్.
Palm Leaf
ఆరో రోజు త్రివేండ్రం టూర్.
Palm Leaf
ఏడో రోజు శ్రీరంగం, తంజావూర్ టూర్.
Palm Leaf
ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ యాత్ర ప్రారంభ ధర రూ.14,300.
More
Stories
ఈ వన్‌ప్లస్ మొబైల్‌పై భారీ డిస్కౌంట్
రూ.80 వేల ఫోన్ రూ.40 వేలకే
పోయిన ఫోన్ దొరికే సింపుల్ ట్రిక్