విశాఖ టు కేరళ టూర్ ప్యాకేజీ

ఐఆర్‌సీటీసీ కేరళ టూర్ ప్యాకేజీ.

విశాఖపట్నం నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ.

Terrain Map

5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ.

అక్టోబర్ 14న కేరళ టూర్ ప్రారంభం.

కొచ్చి, మున్నార్, అలెప్పీ లేదా కుమారకోమ్, త్రివేండ్రం కవర్.

Terrain Map

మొదటిరోజు విశాఖపట్నం నుంచి ప్రయాణం.

రెండో రోజు కొచ్చి సైట్‌సీయింగ్.

మూడో రోజు నేషనల్ పార్క్, టీ మ్యూజియం, మెట్టుపట్టి డ్యామ్ సందర్శన.

Terrain Map

నాలుగో రోజు కుమారకోమ్ లేదా అలెప్పీ టూర్.

ఐదో రోజు త్రివేండ్రం లేదా కోవలం టూర్.

ఆరో రోజు శ్రీ పద్మనాభస్వామి ఆలయ సందర్శన.

ఐఆర్‌సీటీసీ కేరళ ప్యాకేజీ ప్రారంభ రూ.38,110.