5G మొబైల్‌పై భారీ ఆఫర్.. రూ.533కి పొందండి

ఇది itel కంపెనీ తయారుచేసిన P55 5G మొబైల్. దీనికి 6GB RAM, 128GB స్టోరేజ్ ఉంది. మెమరీ ఫ్యూజన్‌తో RAM 12GB వరకూ ఉందని తెలిపారు. మెమరీని పెంచుకునే వీలు ఉంది. అలాగే 5000mAh బ్యాటరీ, 2 సంవత్సరాల వారంటీ ఉన్నాయి.

ఈ మొబైల్‌కి అమెజాన్‌లో 4.1 రేటింగ్ ఉంది. గత నెలలో దీన్ని 400 మందికి పైగా కొన్నారు. అలాగే ఇప్పటివరకూ కొన్నవారిలో 2,963 మంది రివ్యూలు ఇచ్చారు. 

రివ్యూల ప్రకారం ఈ మొబైల్.. క్వాలిటీ, డబ్బుకి తగిన విలువ, డిస్‌ప్లే, ఛార్జింగ్, కనెక్టివిటీ చాలా బాగున్నాయి. పెర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ కూడా పర్వాలేదు, సౌండ్ క్వాలిటీ మాత్రం తక్కువగా ఉంది.

ఈ మొబైల్ సైజు 90Hz 6.6 అంగుళాలు ఉంది. HD+ IPS డిస్‌ప్లే ఉంది. ఇందులో ఐవానా Chat GPT అసిస్టెంట్ ఉంది. ఈ మొబైల్‌కి 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీ కోసం 8MP కెమెరా ఉంది. 

ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌తో పనిచేస్తుంది. దీని బరువు 190 గ్రాములు ఉంది. 

ఇందులో 2 సిమ్‌లు పెట్టుకోవచ్చు. ఈ మొబైల్ గెలాక్సీ బ్లూ, మింట్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది.

కనెక్టివిటీ కోసం ఈ మొబైల్‌లో బ్లూటూత్, OTG, Wi-Fi, టైప్ C ఉన్నాయి. ఈ మొబైల్‌కి సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. 

ఈ మొబైల్‌తో మీకు హ్యాండ్ సెట్, ఫోన్ కేసు, పవర్ అడాప్టర్, సిమ్ ట్రే ఎజెక్టర్, USB కేబుల్ ఇస్తున్నారు. 

దీని అసలు ధర రూ.13,499 కాగా.. అమెజాన్‌లో దీనిపై 19 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.10,999కి అమ్ముతున్నారు. మీరు దీన్ని EMIలో రూ.533కి పొందవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల అభిప్రాయాలు, అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.

All Images credit - https://www.amazon.in/Dimensity-Memory-5000mAh-Battery-Warranty/dp/B0CHJPZXX5