చీరకట్టులో జబర్దస్త్ అందం

 సోషల్ మీడియాలో అందాల భామల హవా నడుస్తోంది 

ఆ అందాల భామ లిస్టులో జబర్దస్త్ అందం వర్ష కూడా ఉంది 

 ఎప్పటికప్పుడు అందాల తడితో మాయ చేస్తోంది వర్ష 

 డిఫరెంట్ టైపు ఫోటో షూట్స్ చేస్తూ హీటెక్కిస్తోంది 

అప్పుడప్పుడూ సాంప్రదాయ దుస్తుల్లో అట్రాక్ట్ చేస్తోంది

మోడ్రన్ దుస్తులతో కుర్రకారుకు వల వేస్తోంది

తాజాగా చీరకట్టి అందాలు ప్రదర్శించింది వర్ష

హీరోయిన్లతో పోటీపడుతూ అందాల జాతర చేస్తోంది ఈ జబర్దస్త్ భామ 

వర్ష యాంగిల్స్ చూసి మైమరచిపోతున్నారు నెటిజన్లు 

ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో వర్ష తెగ సందడి చేస్తోంది

స్కంద యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్స్..