జీన్స్ టాప్‌లో జాన్వీ కపూర్.. లేటెస్ట్ పిక్స్ అదుర్స్..

 జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే.

 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది.

ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. 

జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. 

అది అలా ఉంటే జాన్వీ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది.

 ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. 

ఇక జాన్వీ తెలుగు చిత్రం దేవర విషయానికి వస్తే..

ఈ సినిమాలో జాన్వీ కపూర్ మత్స్యకారుని కూతురిగా కనిపిస్తోందని.. 

జాన్వీ లుక్ కూడా చాలా వరకూ లంగా ఓణిలో ఉంటుందని టాక్. 

ఈ సినిమాతో పాటు జాన్వీకి రామ్ చరణ్ సినిమాలో అవకాశం వచ్చినట్లు లేటెస్ట్ టాక్.