వారం రోజుల్లోనే జాన్వీ పెళ్లంట..
ఈ మధ్య హీరోయిన్ల పెళ్లి వార్తలు బోలెడన్ని చూస్తున్నాం
రీసెంట్గా జాన్వీ కపూర్ పెళ్లి వార్త వైరల్గా మారింది
మరికొద్ది రోజుల్లోనే జాన్వీ పెళ్లి అంటూ గుసగుసలు షురూ అయ్యాయి
దీనిపై జాన్వీ నేరుగా రియాక్ట్ అయింది
ఇంకో వారంలోనే నా పెళ్లి చేసేలా ఉన్నారే అనేసింది
ప్రస్తుతం తనకు పెళ్లి ఆలోచన లేదని చెప్పింది
శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వీ
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కుర్రకారు మనసు దోచేసింది
ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది
జూనియర్ ఎన్టీఆర్తో దేవర మూవీలో నటిస్తోంది
ఈ సినిమా జాన్వీ రోల్ స్పెషల్గా ఉండనుందట
More
Stories
వదిలేసిన ఖాళీ ప్రదేశంలో ఈ చెట్లను నాటండి.. ఆ తర్వాత మీకు డబ్బే డబ్బు!
13వ రాశి ఉందా? ఏంటి దాని ప్రత్యేకత?
కలలో నీరు కనిపించిందా?