నాగపంచమి రోజు ఇవి చేస్తే అద్భుత ఫలితాలు..
చాలా మంది జాతకంలో కాలసర్పదోషంతో బాధపడుతుంటారు.
దీని ఎఫెక్ట్ వల్ల పెళ్లి కుదరకపోవడం, ఉద్యోగం రాకపోవడం జరుగుతుంటాయి.
మరో రెండు రోజుల్లో నాగుల పంచమి పండుగ ఉంది..
ఈనేపథ్యంలో జార్ఖండ్ పండితులు కొన్ని పరిహరాలు చెప్పారు..
ఇది చేస్తే కాలసర్పదోష ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది.
శ్రావణ శుక్ల పక్షంలోని మొదటి సోమవారం ఆగస్టు 21న వస్తుంది.
యాదృచ్ఛికంగా, నాగ పంచమి కూడా ఈ రోజునే జరుపుకుంటారు.
కాలసర్ప దోషం పోవాలంటే నిత్యం శివుని ఆరాధన చేయాలి.
శివలింగంపై పచ్చి పాలు, బేల్పత్రం, నల్ల నువ్వులు వేయాలి
ఇది కూడా చదవండి: ఇలా చేస్తే.. నెలలోనే షుగర్ పూర్తిగా కంట్రోల్..