White Frame Corner
White Frame Corner

వావ్.. ఆర్టిస్టులకు భారీగా పెన్షన్.. డిటెయిల్స్ ఇవే..

Arrow
White Frame Corner
White Frame Corner

ప్రభుత్వాలు వృద్ధులను ప్రొత్సహించేందుకు చర్యలు తీసుకుంది..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

ఈ క్రమంలో కొత్త పథకంను ప్రారంభించిన జార్ఖండ్ ప్రభుత్వం..

White Frame Corner
White Frame Corner
Arrow

 60 ఏళ్లు పైబడిన రాష్ట్ర కళాకారులకు పెన్షన్ ప్రకటించింది..

White Frame Corner
White Frame Corner
Arrow

జానపద గిరిజన సంగీతం, నృత్యం, శాస్త్రీయ,  సబ్-క్లాసికల్ డ్యాన్స్, 

White Frame Corner
White Frame Corner
Arrow

సబ్-క్లాసికల్ మ్యూజిక్, డ్రామా లో ప్రావీణ్యం కలవారై ఉండాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

వీరు ఆయాశాఖలతో పొందిన పత్రాలతో అప్లై చేసుకొవాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

పర్యాటక, కళా-సాంస్కృతిక, క్రీడల విభాగాలతోసమన్వయం చేస్తారు.

White Frame Corner
White Frame Corner
Arrow

ప్రతినెల వీరికి రూ. నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు.

White Frame Corner
White Frame Corner
Arrow

దీనికి చివరి తేదీ 6 అక్టోబర్ 2023గా నిర్ణయించబడింది.

White Frame Corner
White Frame Corner
Arrow

కళాకారుడిగా గుర్తింపుకార్డు, పత్రాలను తప్పనిసరి కలిగి ఉండాలి. 

White Frame Corner
White Frame Corner
Arrow

ఆయారంగలో 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

60 ఏళ్లు పైబడినవారికి ఇది ఆసరాగా చెప్పుకొవచ్చు..

Read THis.. బర్త్ సర్టిఫికేట్  లేకుంటే ఈసేవలు బంద్..