ఫ్రెండ్ షిప్ డే.. బంపర్ డిస్కౌంట్  ప్రకటించిన కేఫ్.. 

రెగ్యులర్ లైఫ్ లో ప్రతిఒక్కరు ఫుల్ బిజీ ఐపోయారు. 

కొందరు మాత్రం ఇప్పటికి స్నేహితులకు విలువైన సమయం గడుపుతారు.

మరికొందరికి మాత్రం ఫ్యామిలీ లైఫ్ లో కొంచెం కూడా తీరిక లేకుండా ఉంటారు.

ఆగస్టులో ముఖ్యంగా మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్ షిప్ గా జరుపుకుంటారు. 

ఎవరు ఎక్కడున్న ఈ రోజు అందరు కలిసి ఎంజాయ్ చేస్తుంటారు.

జార్ఖండ్ రాజధాని రాంచీలోని లాల్‌పూర్‌లో యారానా కేఫ్ చాలా ఫెమస్

ఇక్కడ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్ పెట్టారు

అంతేకాకుండా స్పెషల్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ అందిస్తున్నారు

ఈరోజున మాత్రం వీరు అన్నిరకాల ఫుడ్ పై 20 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు

అన్ని వయసుల వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు..