ఇలా చేస్తే.. నెలలోనే షుగర్ పూర్తిగా కంట్రోల్..

మన చుట్టు చాలా మంది డయాబెటిక్ బాధితులుంటారు..

కొందరికి స్వీట్లు ఎక్కువగా తినడంవల్ల డయాబెటిక్ వ్యాధి వస్తుంది. 

మరికొందరిలో జన్యుపరంగా కూడా ఈ చక్కెరవ్యాధి సోకుతుంది..

ప్రస్తుత బిజీ జీవితంలో డయాబెటిస్ ఒక సాధారణ వ్యాధిగా మారింది. 

భారత్ ను డయాబెటిస్ యొక్క రాజధాని అని కూడా పిలుస్తారు. 

దీనికి ప్రధాన కారణం మన జీవనశైలి, అనేక ఒత్తిడులు..

జార్ఖండ్ రాజధాని రాంచీలోని కద్రు మైదాన్‌లో స్పెషల్ స్టాల్ ఉంది..

అక్కడ ఆయుర్వేదంకు  సంబంధించి మూలికలు అమ్ముతుంటారు

వీటిని వైద్యులు చెప్పిన విధంగా తింటే నెలలోపే షుగర్ కంట్రోల్ అవుతుంది.