White Frame Corner
White Frame Corner
ఇక్కడ బిర్యానీ తినాలంటే ఫుడ్ లవర్స్ బిగ్ ట్విస్ట్..
Arrow
White Frame Corner
White Frame Corner
ప్రతిఒక్కరికి రుచికరమైన బిర్యానీ తినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది.
Arrow
White Frame Corner
White Frame Corner
Arrow
చికెన్, మటన్, వెజ్ వెరైటీల్లో ఫుడ్ లవర్స్ బిర్యానీలను లాగించేస్తుంటారు.
White Frame Corner
White Frame Corner
Arrow
దీనికోసం ఎంతదూరమైన వెళ్లడానికి వెనుకాడరు..
White Frame Corner
White Frame Corner
Arrow
ఇక్కడ మాత్రం బిర్యానీ తినాలంటే ఒకరోజు ముందు ఆర్డర్ పెట్టాలి..
White Frame Corner
White Frame Corner
Arrow
జార్ఖండ్ లోహంగ్రీ జంషెడ్‌పూర్ ఎక్కువగా బిర్యానీ ఫెమస్..
White Frame Corner
White Frame Corner
Arrow
ఇక్కడ వెరైటీల్లో బిర్యానీలు తినడానికి ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు..
White Frame Corner
White Frame Corner
Arrow
చికెన్ మండి ఒక సాంప్రదాయ అరబిక్ వంటకమని చెప్పుకొవచ్చు..
White Frame Corner
White Frame Corner
Arrow
ఇందులో చికెన్, రైస్, మసాలా దినుసుల మిశ్రమం ఉంటుంది.
White Frame Corner
White Frame Corner
Arrow
ఒక గోటా చికెన్ తందూరి, నాలుగు ముక్కలు హరియాలీ చికెన్ లభిస్తుంది..
White Frame Corner
White Frame Corner
Arrow
చికెన్ టిక్కా, ఉడికించిన గుడ్లు, చికెన్ కర్రీ వెరైటీలు ఉంటాయి..
White Frame Corner
White Frame Corner
Arrow
దీని ధర ₹ 1499, హాఫ్ ప్లేట్ ధర ₹ 1099గా ఉంటుంది..
White Frame Corner
White Frame Corner
Arrow
ఈ బిరియానీని 3 నుండి 4 మంది వరకు హాయిగా తినవచ్చు..
Read This: తమలపాకులు పండించే రైతులకు తీపికబురు..
తమలపాకులు పండించే రైతులకు తీపికబురు..