ప్రైవేట్ రంగంలో వందల్లో ఉద్యోగాలు..

నిజామాబాద్ జిల్లాలో జాబ్ మేళా.

ఈ నెల 20న మెగా జాబ్ మేళా ఉంది.

ప్రైవేట్ రంగంలో మంచి శాలరీతో ఉద్యోగం.

జిల్లా ఉపాధి అధికారి బి.పి.మధుసూదన్ రావు వెల్లడి.

సీఎంఆర్ షాపింగ్ మాల్, BFIL కంపెనీలో ఉద్యోగాలు.

నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

పది,  ఇంటర్, డీగ్రి, పాసైన వారికి ఛాన్స్.

నిజామాబాద్, మేడ్చల్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు.

9581768413, 9948748428 నంబర్లు సంప్రదించొచ్చు.