జూలైలో బోలెడన్ని బ్యాంకు హాలిడేస్.. ఇదిగో లిస్ట్

రేపటి నుంచి కొత్త నెల జూలై ప్రారంభం కానుంది

మీకు జూలైలో బ్యాంక్ పని ఉంటే సకాలంలో పూర్తి చేయండి

జూలైలో చాలా రోజులు బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయి

జూలైలో మొత్తం 12 రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి

RBI క్యాలెండర్ ప్రకారం ఈ సెలవులు ఉంటాయి

జాబితాలో చాలా జాతీయ సెలవు దినాలు ఉన్నాయి

కొన్ని సెలవులు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి

ఆదివారం కాకుండా నెలలో 2వ, 4వ శనివారం బ్యాంకులు బంద్ అవుతాయి

జూలైలో 3, 6, 8, 9, 16 మరియు 17 తేదీలలో బ్యాంకులు మూసి ఉంటాయి  

మీకు మధ్యాహ్నం నిద్ర ఎందుకు ఎక్కువ వస్తుందో తెలుసా?

ఏపీ ప్రజలకు శుభవార్త.. పెరగనున్న పెన్షన్లు.. ఎప్పటి నుంచి అంటే.. ?

More Stories.