చీరకట్టులో మరింత అందంగా మెరిసిపోతున్న కాజల్ అగర్వాల్..

పెళ్లి తర్వాత సినిమాల విషయంలో కాజల్ దూకుడు 

పెళ్లైన తర్వాత ఇంట్లో కూర్చోకుండా.. కొంత మంది హీరోయిన్స్ వరుస సినిమాలతో అదరగొడుతున్నారు.

పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత కాజల్ అగర్వాల్ వరుసగా సినిమాలను అంగీకరిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

మగధీర తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యారు.

మరోవైపు నట సింహా నందమూరి బాలకృష్ణ సరసన తొలిసారి జోడి కడుతోంది.

భగవంత్ కేసరి’లో ఈమె ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో భగవంత్ కేసరి అనే ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.

కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉండగానే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్నారు.