స్టైలీష్ లుక్‌లో కాజల్.. మరింత ఘాటుగా పోజులు..

టాలీవుడ్ అందాల చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం. 

ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్. 

తెలుగులో ప్రస్తుతం బాలయ్య భగవంత్ కేసరిలో నటిస్తోన్న చందమామ..

ఈ సినిమా దసరాకు విడుదలవుతోంది..

అది అలా ఉంటే కాజల్ తాజాగా భగవంత్ కేసరి ప్రమోషన్స్‌లో భాగంగా కొన్ని ఫోటోలకు పోజులిచ్చింది.

 ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

భగవంత్ కేసరి ఈనెల 19న గ్రాండ్‌గా విడుదలకానుంది.

భగవంత్ కేసరితో పాటు కాజల్ ప్రస్తుతం ఇండియన్2 మూవీలో నటిస్తుంది. 

డైరెక్టర్ శంకర్ షణ్ముఖం దర్శకత్వం వహిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది.