White Frame Corner
White Frame Corner
Arrow

అంబులెన్స్ లో స్నేహితులతో కలిసి జాలీట్రిప్.. ఆ తర్వాత..?

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు యువత అతి తెలివిగా ప్రవర్తిస్తుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

కొన్ని పనులు చేసి అడ్డంగా దొరికిపోతుంటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఏదైన ప్రమాదం జరగ్గానే ముందు అంబులెన్స్ కు కాల్ చేస్తాం.

White Frame Corner
White Frame Corner
Arrow

బాధితుడి కోసం అంబులెన్స్ లు స్పీడ్ గా వెళ్తుంటాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

రోడ్డుపైన కూడా వీటికి ట్రాఫిక్ రూల్స్ ఉండవు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇతర వాహనదార్లు కూడా వీరికి రూట్ క్లియర్ చేస్తారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇలాంటి అంబులెన్స్ ను కొందరు మిస్ యూస్ చేశారు..

White Frame Corner
White Frame Corner
Arrow

కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఘటన జరిగింది..

White Frame Corner
White Frame Corner
Arrow

కొందరు యువత అంబులెన్స లో జాలీ ట్రిప్ వేశారు..

White Frame Corner
White Frame Corner
Arrow

పోలీసులు వీరిని ఆపీ మరీ ఫైన్ వేశారు..

Read THis.. పిల్లిని ఇంట్లో పెంచితే ఎన్నిలాభాలో తెలుసా..?